Four Fishermen Missing : వేట కోసం వెళ్లి ఆచూకీ లేకుండా పోయి | ABP Desam
2022-07-05 17
కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేట నుండి చేపల వేటకు వేటకు వెళ్లిన మత్యకారుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం వేటకు వెళ్లిన నలుగురు మత్స కారులు, కాకినాడ సమీపంలో బోటు మోటారు పని చేయడం లేదని యజమానికి సమాచారం ఇచ్చారు.